అమిత్ షా హెలికాప్టర్ కు అనుమతి నో !!

అమిత్ షా హెలికాప్టర్ కు అనుమతి నో !!

కోల్ కతా:

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హెలికాప్టర్ లండింగ్ కుపశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతించలేదు. ఝార్ గ్రామ్ ప్రాంతాల్లో పర్యటనకు అమిత్ షా ప్రయతించినపుడు ఈ ఘటన జరిగింది. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది.