నిరుద్యోగి ఆత్మహత్యా యత్నం.

హైదరాబాద్:
పంచాయితీ రాజ్ కార్యదర్శి పరీక్ష , RRB పరీక్ష ఒకే రోజు ఉన్నందున పంచాయితీ రాజ్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఓ.యూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగి పెట్రోల్ పోసుకొని ఆత్మ హత్య యత్నం చేశాడు. సకాలంలో పోలీసులు అడ్డుకొని కాపాడారు.