ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కు ఆత్మీయ సన్మానం.

ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కు
ఆత్మీయ సన్మానం.
andole mla chanti kranthi kiran
హైదరాబాద్:

నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈ నెల 23 న ఉదయం 11 గంటలకు ఆందోలు ఎమ్మెల్యే క్రాంతికి జర్నలిస్ట్ లు ఆత్మీయ సన్మానం తలపెట్టారు.
ముఖ్య అతిధిగా మాజీమంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు అవుతారు.అన్ని పత్రికల, చానెల్స్ ఎడిటర్ లు హాజరవుతారు. జర్నలిస్టులు ఎక్కువ సంఖ్యలో హాజరుకావాలని మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటన లో కోరారు.