ఐదుగురు ఉపముఖ్యమంత్రులు!!

Amaravathi:

ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్‌ శాఖల కేటాయింపు చేశారు. ఈ శాఖల కేటాయింపును గవర్నర్‌ ఆమోదించారు. కొత్త మంత్రులలో ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు.మంత్రలకు కేటాయించిన వివిధ శాఖ వివరాలు:

1. ధర్మాన కృష్ణదాస్‌ : రోడ్లు భవనాలు
2. బొత్స సత్యనారాయణ : మున్సిపల్‌ శాఖ
3. పాముల పుష్పశ్రీవాణి : ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమం.
4. అవంతి శ్రీనివాస్‌ : టూరిజం
5. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ : ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ.
6. కురసాల కన్నబాబు : వ్యవసాయ శాఖ
7. పినిపె విశ్వరూప్‌ : సాంఘీక సంక్షేమం
8. ఆళ్ల నాని : వైద్య ఆరోగ్య శాఖ
9. తానేటి వనిత : మహిళా సంక్షేమం
10. చెరుకువాడ శ్రీరంగనాథరాజు : గృహ నిర్మాణం
11. వెల్లంపల్లి శ్రీనివాస్‌ : దేవాదాయ శాఖ
12. కొడాలి నాని : పౌరసరఫరా శాఖ
13. పేర్ని నాని : సమాచార శాఖ
14. మేకతోటి సుచరిత : హోం శాఖ
15. మోపిదేవి వెంకటరమణారావు : మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్‌ శాఖ
16.బాలినేని శ్రీనివాసరెడ్డి : అటవీ పర్యావరణ శాఖ
17. ఆదిమూలపు సురేష్‌ : విద్యాశాఖ
18.పాలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ : నీటిపారుదల శాఖ
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్య శాఖ
20. షేక్‌ బేపారి అంజాద్‌ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : పంచాయితీ రాజ్‌, గనుల శాఖ
22. కళత్తూరు నారాయణస్వామి : ఎక్సైజ్‌ శాఖ
23. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి : ఆర్థిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారా శాఖ
24. గుమ్మనూరు జయరామ్‌ : కార్మిక శాఖ
25. మాలగుండ్ల శంకరనారాయణ : బీసీ సంక్షేమం