అమరుల కుటుంబాల అరెస్ట్.

Telangana

మెదక్:

తెలంగాణ ఆమర వీరుల కుటుంబ సభ్యులను మరోసారి జగదేవ్ పూర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.20 మంది పై కేసులు నమోదు.
Kcr కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని trs కార్యకర్తల మధ్య అమరవీరుల కుటుంబాలకు గొడవ.TRS కార్యకర్తలు తమ పై దాడి చేస్తే మా పై కేసులు పెట్టారని ఆరోపణలు.