బాలకృష్ణ 59 వ జన్మదిన వేడుకలు!

బాలకృష్ణ 59 వ జన్మదిన వేడుకలు!

Hyderabad:

బసవతారకం కాన్సర్ ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణ 59 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.క్యాన్సర్ బాధిత చిన్నారులతో కలిసి బాలకృష్ణ కేక్ కట్ చేశారు.