ఆత్మహత్య యత్నం.

నిర్మల్:

బాసర ట్రిపుల్ ఐటి లో అనూష అనే విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం,పరిస్థితి విషమం.నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు, ట్రిపుల్ ఐటి లో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న అనూష.