భట్టి దీక్ష భగ్నం, అరెస్టు

Hyderabad:

టీఆర్ ఎస్ లో కాంగ్రెస్ శాసనసభపక్షం విలీనాన్ని వ్యతిరేకిస్తూ సిఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేపట్టిన నిరాహారదీక్షను పోలీసులు సోమవారం ఉదయం భగ్నం చేశారు.నిమ్స్ కు తరలించారు.