రెండో జాబితా విడుదల చేసిన బిజెపి.

హైదరాబాద్:

28 మందితో కూడిన జాబితాను తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ జేపీ నడ్డా ప్రకటించారు.

1.సిర్పూర్ – శ్రీనివాసులు

2.ఆసిఫాబాద్ -అజ్మీర రామ్ నాయక్

3.ఖానాపూర్- సతుల అశోక్

4.నిర్మల్- సువర్ణ రెడ్డి.

5.నిజాంబాద్ అర్బన్- ఎండల లక్ష్మీనారాయణ

6.జగిత్యాల -రవీందర్ రెడ్డి

7.రామగుండం -బాలుమురి వనిత
8.సిరిసిల్ల- మంగళగిరి నర్సాగౌడ్

9.సిద్దిపేట- నాయిని నరోతం రెడ్డి

10. కూకట్ పల్లి – మాధవరం కాంతారావు

11.రాజేంద్రనగర్- బద్దం బాల్రెడ్డి

12.శేర్లింగంపల్లి -యోగానంద

13.మాలక్ పెట్ -అరే జితేంద్ర

14.చార్మినార్- ఉమా మహేంద్ర

15 చంద్రానిగుట్ట – శహజాది

16. యాకత్ పురా – రూప్ రాజ్

17 బహదూర్ పురా – హనీఫ్ అలీ

18. దేవరకద్ర – ఎగ్గేని నర్సింహాలు సాగర్

19. వనపర్తి – కొత్త అమరేందర్ రెడ్డి

20. నాగర్ కర్నూల్ – నెందురీ దిలీప్ చారి

21 నాగార్జున సాగర్ – కనకాల నివేదిత

22. ఆలేర్ – దొంతిరి శ్రీధర్ రెడ్డి

23.స్టేషన్ ఘనపూర్ – పెరమండ్ల వెంకటేశ్వర్లు

24 వరంగల్ వెస్ట్- ధర్మారావు

25 వర్ధన్నపేట- కొత్త సాగర్ రావు

26.ఇల్లందు – మోకాళ్ళ నాగ స్రవంతి

27 వైరా- భూక్య రేషమ్మ బాయి

28. అశ్వరావుపేట – భూక్య ప్రసాద్ రావు