కర్ణాటకలో బోటు మునక. 8 మంది మృతి.

కర్ణాటకలో బోటు మునక.
8 మంది మృతి.

బెంగళూరు:

కర్వార్ దగ్గర సముద్రంలో ఒక పడవ మునిగిపోయిన ఘటనలో 8 మంది మరణించారు.ఈ పడవలో మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారు.గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు సాగుతున్నవి.