బొజ్జా తారకంకు నివాళి.

హైదరాబాద్:
ప్రముఖ దళిత ఉద్యమ నేత,మానవ హక్కుల పోరాట యోధుడు,ప్రజల న్యాయ వాది,కవీ,రచయిత, జర్నలిస్టు, అంబేడ్కరిస్టు బోజ్జాతారకం వర్ధంతి నేడు. ఆయనకు నివాళి.