రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి.

రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి.

null

కోదాడ:

సూర్యాపేట జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కొమరబండ వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో హైదరాబాద్ చర్లపల్లికి చెందిన ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.