Featured News

మోజో tv మాజీ CEO అరెస్ట్

                  మోజో స్టూడియోలో తనను అవమానించారంటూ దళిత...

Featured

కర్నాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

కర్నాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అసెంబ్లి స్పీకర్‌వ్యూహాత్మక నిర్ణయం సంకీర్ణ ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనంకలిగించింది. రాజీనామాచేసిన ఎమ్మెల్యేల్లో 8 మంది లేఖలు సరైనఫార్మాట్‌లో లేవని స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. మిగిలిన 5గురి లేఖలు సరైన ఫార్మాట్‌లో ఉన్నప్పటికీ తనను కలిసిరాజీనామాలకు గల కారణాలను తెలియజేయాలని మెలికపెట్టారు.ఈనెల 12 నుంచి కర్నాటక అసెంబ్లి ప్రారంభం కానున్న నేపథ్యంలో అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు తనను కలవాలని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వ సంక్షోభం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది.కర్ణాటకలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభానికిబీజేపీయే కారణమని కాంగ్రెస్‌ పార్టీ ఉభయ సభల్లోఆందోళనకు దిగింది. కర్ణాటక లో సంకీర్ణ సర్కారును...

Featured

శ్రీవారి పాలకమండలిలో జర్నలిస్టు!!

zakeer.sk: టీటీడి పాలక మండలి చరిత్రలోనే సంచలనం చోటు చేసుకోబోతున్నది.పాలక మండలి సభ్యుడిగా ఒక జర్నలిస్ట్ ను నియమి౦చబోతుంది...

Featured

పాజిటీవ్ డైరెక్షన్ లో సిద్ధిపేట! – హరీశ్ రావు:

Siddhipeta: సిద్ధిపేట జిల్లా పరిషత్ పాలకవర్గం చరిత్ర పుటల్లో నిలిచి పోతుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.జిల్లా పరిషత్...

Featured

అంతం కాదిది ఆరంభం…!!

zakeer.sk: టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి పెట్టని గోడ , కట్టని మేడ .. “మై హోం”. అలాంటి...

Featured

ఎల్లుండి పాతబస్తీకి అమిత్ షా!!

Hyderabad: కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారు. రెండోసారి బీజేపీ...

Featured

భారీవర్ష సూచన!!

Hyderabad: హైదరాబాదు పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు...

Featured News

‘విరసం’ ఆవిర్భవించి 50 ఏళ్ళు!

విప్లవ రచయితల సంఘం చారిత్రక ప్రకటన జులై 4, 1970; అర్ధరాత్రి 1 గం. 07 ని.లకు: “సంస్కరణ...

Featured National

బెంగాల్ పేరు మార్పుకు కేంద్రం నో!!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’గా మార్చాలన్న ప్రతిపాదనను...

Featured National Politics

కాంగ్రేస్ తాత్కాలిక అధ్యక్షునిగా ఓరా!!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షులుగా సీనియర్ నేత మోతిలాల్ వోరా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ తన రాజీనామాకు కట్టుబడి...