మోడీ ఏజంట్లు కేసీఆర్, జగన్ !! – చంద్రబాబు.

మోడీ ఏజంట్లు కేసీఆర్, జగన్ !!
– చంద్రబాబు.

null

కోల్ కతా:

కేసీఆర్, జగన్ మోడీ మనుషులని రుజువైనట్టు టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆరోపించారు. కోల్ కతా ర్యాలీకి మోడీ వ్యతిరేకులంతా హాజరయినట్టు చంద్రబాబు అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ బూటకమని, అదో శూన్యం, పెద్ద సున్నా అని ఆయన కామెంట్ చేశారు.