టీఆరెస్ అభ్యర్థి పై ఫిర్యాదు.

కామారెడ్డి:

ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న ఎల్లారెడ్డి టీఆరెస్ అభ్యర్థి రవీందర్ రెడ్డి పై కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు కృష్ణా రెడ్డి, సురేందర్ తడితరులు.