రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.

 Gundala police station constable accident

నల్లగొండ:

గుండాల మండలం బ్రాహ్మణ పల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొని శంకర్ అనే కానిస్టేబుల్(గుండాల పోలీస్ స్టేషన్ )మృతి చెందాడు.