మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో మహారుద్ర సహిత సహస్ర చండీయాగంలో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ , హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు.

MP Santosh and mahamood ali