ఎర్రబెల్లికి సుధాకర్ రావు మద్దతు.

మహబూబాబాద్:

రానున్న ఎన్నికల్లో ఎర్రబెల్లి భారీ మెజారిటీతో గెలుస్తారని, తన మద్దతు పూర్తిగా ఉంటుందని డాక్టర్ సుధాకర్ రావు తెలిపారు. తొర్రూరు పట్టణ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, డాక్టర్ సుధాకర్ రావు.అతి త్వరలో సుధాకర్ రావుకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తానని కెసిఆర్ హమీ ఇచ్చారని దయాకర్ తెలిపారు.