బీజేపీలో పద్మిని. కాంగ్రెస్ లో కలకలం.

హైదరాబాద్.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ , మాజీ ఉప ముఖ్యమంత్రి ఉన్న దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి గురువారం బీజేపీలో చేరారు. ఈ ఆకస్మిక పరిణామంపై కాంగ్రెస్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నవి. దీనిపై దామోదర రాజనర్సింహ ప్రతిస్పందన తెలియవలసి ఉన్నది.