జెండాకు అనుమతి ఇవ్వండి!!

IndianFLag

హైదరాబాద్:

కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 150 అడుగుల భారీ జాతీయ జెండా ఎగురవేయడానికి అనుమతి ఇవ్వాలని సీఈఓ రజత్ కుమార్ కు కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం వినతిపత్రం సమర్పించారు.