వరద గోదావరి.

భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహ ఉధృతి పెరిగింది. ప్రస్తుతం 47.4 అడుగులకు చేరుకున్న వరద. వరద 48 అడుగులకు చేరుకోగానే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు.
ప్రస్తుతం గోదారిలో ప్రవాహం 1141716 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.