ఉచిత గ్యాస్.

ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజక వర్గంలో వడూర్ గ్రామంలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ లను టీఆర్ ఎస్ కార్యకర్తలు పంపిణీ చేశారు. భీంపూర్ మండల తెరాస కన్వీనర్ సంజీవరెడ్డి ఈ కార్యక్రమం నిర్వహించారు.