జనగామ నుంచి కోదండరాం.

Kodandaram

హైదరాబాద్:

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.రామగుండం నుంచి పోటీ చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ జనగామ అత్యంత ‘సేఫ్’సీటుగా నిర్ధారణకు వచ్చారు.