గిరీశ్ కర్నాడ్ కన్నుమూశారు.

సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీశ్ కర్నాడ్ సోమవారం ఉదయం బెంగుళూరులోని తన నివాసంలో కన్నుమూశారు.