గ్లోబల్ టైగర్ డే

Image result for tiger narendra modi

గ్లోబల్ టైగర్ డే #జూలై29 టైగర్ డే సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యూ ఢిల్లీలోని ఆయన నివాసంలో స్వయంగా జాతీయ జంతువుల సంఖ్య వెల్లడించనున్నారు. ప్రతి ఏటా జూలై 29 న అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుతున్నారు. పులుల సంరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన తెచ్చే ప్రయత్నంలో భాగంగా గ్లోబల్ టైగర్ డే ను నిర్వహిస్తున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనదేశంలో ప్రతీ నాలుగేళ్లకొకసారి పులుల గణన చేయడం పరిపాటి.