ప్రభుత్వ జీతాలు తీసుకునే అపధర్మ మంత్రుల పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు

ప్రభుత్వ జీతాలు తీసుకునే అపధర్మ మంత్రుల పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు (PRO)లు పార్టీకి సంబందించిన పోస్టులు వాట్సాప్ గ్రూపు ల్లో పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభత్వ చీఫ్ సెక్రటరీని ఆదేశించిన ఎన్నికల కమిషన్.

TelanagaCommand