షీరిడీ సాయి బాబా దేవాలయంలో మాజీమంత్రి హరీశ్ రావు

 

 

 

 

 

 

 

 

షిరిడి:
గురు పౌర్ణమి సందర్భంగా
సిద్దిపేట షీరిడీ సాయి బాబా దేవాలయంలో
మాజీమంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువులను పూజించే గొప్ప పండుగ అన్నారు.

ఈ సంధర్భంగా సాయిబాబా దయ వలన మనం అందరం సంతోషంగా ఉండాలని.. అన్నింటా శుభం చేకూరాలని ఆయన అన్నారు.