కాంగ్రెస్ అభ్యర్ధి ప్రతాప రెడ్డి పై హరీశ్ ఫిర్యాదు!!

సిద్దిపేట:

హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు
కాంగ్రెస్ అభ్యర్ధి ప్రతాప రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్.

హరీష్ రావు కామెంట్స్:

“ప్రతాప రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చేసిన వ్యాఖ్యల్లో నిజముంటే ఆధారాలు చూపించు లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పు.చట్టరీత్యా చర్యలు తీసుకునేలా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చెయ్యండం జరిగింది.ఈ విదంగా మాట్లాడితే ప్రజల్లో విశ్వసనీయత మీరు కోల్పోతారు.గజ్వేల్లో కేసీఆర్ గెలుపుని రాహుల్ గాంధీ వచ్చి సభ పెట్టిన,సోనియా గాంధీ వచ్చిన ఎవరి తాత జేజమ్మ వచ్చిన కేసీఆర్ గెలుపుని ఆపలేరు”.