HRC ఎదుట పురుగుల మందు రైతు కూలి ఆత్మహత్య ప్రయత్నం.

కరీంనగర్:
హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే నెల్లి శ్రీనివాస్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని వేధిస్తున్నాడని రైతుకూలి ఒకరు 2014 లో HRC లో పిర్యాదు చేశాడు.
హుజురాబాద్ నుంచి హెచ్ ఆర్ సీ కీ న్యాయం కోసం సోమవారం రైతు కూలి వచ్చాడు. 108 అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రి కీ తరలించిన పోలీసులు. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా, తనకు న్యాయం జరగలేదని ఆవేదన తో ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. రైతు కూలి పరిస్థితి విషమంగా ఉన్నది.