హైదరాబాద్ లో ‘డబ్బావాలా’!!

హైదరాబాద్ లో ‘డబ్బావాలా’!!

Dabbawala

హైదరాబాద్:

ఉద్యోగులకు లంచ్ వేళ ఇంటి భోజనం పంపిణీ చేసే వ్యవస్థ ‘డబ్బావాల’హైదరాబాద్ కు చేరింది.
ముంబయి మహానగరంలో అత్యంత పాపులర్ అయిన ‘డబ్బావాల’ ఇపుడు హైదరాబాద్ లోనూ అమలు చేస్తున్నారు. ఈ సదుపాయం కావాలనుకునే వారు ఇందుకు గాను రోజుకు 20 రూపాయల చొప్పున నెలకు 600 రూపాయలను చెల్లించాలి.