Jagan cabinet 1

జగన్ మంత్రుల వివరాలు:

1) ధర్మాన కృష్ణదాస్‌
నియోజకవర్గం: నరసన్నపేట
శ్రీకాకుళం: వయస్సు: 64
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. ప్రస్తుతం రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
==============
2)విజయనగరం :
బొత్స సత్యనారాయణ
నియోజకవర్గం: చీపురుపల్లి
వయస్సు: 61
విద్యార్హత: బీఏ
రాజకీయ అనుభవం: నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.
==============
3) విజయనగరం : పాముల పుష్ప శ్రీవాణి
నియోజకవర్గం: కురుపాం
వయస్సు: 31
విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
===========
4) విశాఖపట్నం
ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్)

నియోజకవర్గం: భీమిలి
వయస్సు: 52
విద్యార్హత: ఇంటర్మీడియెట్
రాజకీయ అనుభవం: ఒకసారి ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యే
==========
5)తూర్పుగోదావరి

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
నియోజకవర్గం: మండపేట
వయస్సు: 69
విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యే, వైఎస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు.
===========
6)తూర్పుగోదావరి
పినిపె విశ్వరూప్‌
నియోజకవర్గం: అమలాపురం
వయస్సు: 55
విద్యార్హత: బీఎస్సీ, బీఈడీ
రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యే. వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
==============
7)తూర్పుగోదావరి
కురసాల కన్నబాబు
నియోజకవర్గం: కాకినాడ రూరల్‌
వయస్సు: 46
విద్యార్హత: బీకాం, ఎంఏ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యంలో కీలక నేతగా పనిచేశారు.
===============
8)పశ్చిమగోదావరి

తానేటి వనిత
నియోజకవర్గం: కొవ్వూరు
వయస్సు: 45
విద్యార్హత: ఎమ్మెస్సీ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
==============
9)పశ్చిమగోదావరి
చెరుకువాడ శ్రీరంగనాథరాజు
నియోజకవర్గం: ఆచంట
వయస్సు: 66
విద్యార్హత: ఇంటర్మీడియట్
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
===============
10)పశ్చిమగోదావరి
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని)
నియోజకవర్గం: ఏలూరు
వయస్సు: 49
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం. కాంగ్రెస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేశారు.
===============
11)కృష్ణా

కొడాలి నాని
నియోజకవర్గం: గుడివాడ
వయస్సు: 47
విద్యార్హత: పదో తరగతి
రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
=================
12)కృష్ణా

వెల్లంపల్లి శ్రీనివాస్‌
నియోజకవర్గం: విజయవాడ (పశ్చిమ)
వయస్సు: 48
విద్యార్హత: పదో తరగతి
రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం. ప్రజారాజ్యం, కాంగ్రెస్‌, భాజపాలో పనిచేశారు.
===================
13)కృష్ణా

పేర్ని వెంకట్రామయ్య (నాని)
నియోజకవర్గం: మచిలీపట్నం
వయస్సు: 49
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.
=============
14)గుంటూరు

మేకతోటి సుచరిత
నియోజకవర్గం: ప్రత్తిపాడు
వయస్సు: 41
విద్యార్హత: బీఏ
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
=====================
15)గుంటూరు
మోపిదేవి వెంకటరమణ
నియోజకవర్గం: రేపల్లె
వయస్సు: 55 సంవత్సరాలు
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.
===========
16)ప్రకాశం

బాలినేని శ్రీనివాసరెడ్డి
నియోజకవర్గం: ఒంగోలు
వయస్సు: 55
విద్యార్హత: ఇంటర్మీడియెట్‌
రాజకీయ అనుభవం: ఐదుసార్లు ఎమ్మెల్యే, వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు.
===================
17)ప్రకాశం
ఆదిమూలపు సురేశ్‌
నియోజకవర్గం: ఎర్రగొండపాలెం
వయస్సు: 45
విద్యార్హత: ఐఆర్‌ఎస్‌
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పీఏసీ సభ్యుడిగా, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు.
=============
18)నెల్లూరు

మేకపాటి గౌతమ్‌రెడ్డి
నియోజకవర్గం: ఆత్మకూరు
వయస్సు: 45
విద్యార్హత: ఎమ్మెస్సీ (టెక్స్‌టైల్స్‌)
రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
================
19)నెల్లూరు
అనిల్‌కుమార్‌ యాదవ్‌
నియోజకవర్గం: నెల్లూరు సిటీ
వయస్సు: 39
విద్యార్హత: బీడీఎస్‌
రాజకీయ అనుభవం: ఒకసారి కార్పొరేటర్‌గా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు
===============

20)కర్నూలు

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
నియోజకవర్గం: డోన్‌
వయస్సు: 47
విద్యార్హత: బీఈ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం. పీఏసీ ఛైర్మన్‌గానూ పనిచేశారు.
====================
21)కర్నూలు

గుమ్మనూరు జయరాం
నియోజకవర్గం: ఆలూరు
వయస్సు: 51
విద్యార్హత: పదోతరగతి
రాజకీయ అనుభవం: జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
=============
22)చిత్తూరు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నియోజకవర్గం: పుంగనూరు
వయస్సు: 67
విద్యార్హత: ఎంఏ, పీహెచ్‌డీ (సోషియాలజీ)
రాజకీయ అనుభవం: ఆరు సార్లు ఎమ్మెల్యే, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రి.
==================
23)
కె.నారాయణస్వామి
నియోజకవర్గం: గంగాధర నెల్లూరు
వయస్సు: 51
విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కడప
==================
24)అంజద్‌ బాషా
నియోజకవర్గం: కడప
వయస్సు: 48
విద్యార్హత: బీఏ
రాజకీయ అనుభవం: కార్పొరేటర్‌గా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
=======================

25)అనంతపురం

యం. శంకరనారాయణ
నియోజకవర్గం: పెనుకొండ
వయస్సు: 54
విద్యార్హత: బీకాం, ఎల్‌ఎల్‌బీ
రాజకీయ అనుభవం: అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.