అంతర్రాష్ట్ర బదిలీలు త్వరగా చేయగలరు!! – కేసీఆర్ కు జగన్ లేఖ.

అంతర్రాష్ట్ర బదిలీలు త్వరగా చేయగలరు!!
– కేసీఆర్ కు జగన్ లేఖ.

null
అమరావతి:

అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ లేఖ రాశారు. మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.