బీఎస్పీ తో పవన్ కళ్యాణ్ చర్చలు.

లక్నో:
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఉస్మానియాకి చెందిన విద్యార్థులు, విద్యావేత్తలు, బుద్ధిజీవులు లక్నో చేరుకున్నారు.బీఎస్పీ నేతలతో జరిగే కీలక సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.