మోడీకి మరో ఎదురుదెబ్బ!!

మోడీకి మరో ఎదురుదెబ్బ!!

JNU Case Delhi court
న్యూఢిల్లీ:

AISF నాయకుడు, JNU మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ తదితరులపై ‘దేశ ద్రోహం’ కేసు కింద మూడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పోలీసులు వేసిన చార్జ్ షీట్ ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.