జె.ఎన్.యు.విద్యార్థులపై రాజద్రోహం కేసు!!

జె.ఎన్.యు.విద్యార్థులపై రాజద్రోహం కేసు!!
JNU Scholar Umar Khalid

న్యూఢిల్లీ:

ఎఫ్.ఐ.ఆర్.తర్వాత 90 రోజుల్లో ‘రాజద్రోహం’ కేసులో చార్జిషీట్ దాఖలు చేయవలసి ఉండగా వచ్చే లోక్ సభ ఎన్నికలకు 90 రోజుల ముందు ఛార్జ్ షీటు దాఖలు చేయడం విచిత్రంగా ఉందని జె.ఎన్. యు.స్కాలర్ ఒమర్ ఖలీద్ అన్నారు.