Hyderabad:
మోజో టీవీ మాజీ సీఈఓ రేవతికి నాంపల్లి కోర్టు బెయిలు మంజూరు చేసింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం చంచల్ గూడా జైల్లో రేవతిని పరామర్శించారు.
కాగా మోజో టివి లో 12మంది తెలంగాణ జర్నలిస్టులను ఇతరరాష్ట్రాలకు బదిలీ చేశారు.