కలేకూరి 6వ వర్ధంతి

Hyderabad:

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా’ అని రాసిన కవి కట్టెలల్లో కాలిపోయినరోజు.’భూమికి పచ్చని రంగేసినట్లు అమ్మలాల’ అని రాసిన కవి వెచ్చగా స్మశానం లో పడుకున్న రోజు.ధిక్కారం పతాకం కలేకూరి ప్రసాద్ వర్ధంతి నేడు