కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుని పెళ్ళికి కేసీఆర్ హాజరు.

కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుని పెళ్ళికి
కేసీఆర్ హాజరు.

null

న్యూఢిల్లీ:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఎంపీలు కేకే, వినోద్, సంతోష్, బండ ప్రకాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.