కేసీఆర్ నియంతృత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి కావాలని

కేసీఆర్ నియంతృత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి కావాలని కేసీఆర్ కు టిడిపి నాయకుడు దేవేందర్ గౌడ్ శనివారం బహిరంగ లేఖ రాశారు.