రాహుల్ ని కలసిన కోదండరాం టీమ్.

న్యూఢిల్లీ:

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం బృందం శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు.