కోమటిరెడ్డికి బ్రహ్మరథం.

KomatiReddy

నల్గొండ:

నల్గొండ పట్టణంలోని శివాజినాగర్, రవీంద్రనాగర్ లలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గడప గడపకు ప్రచారం…ప్రచారంలో భారీగా పాల్గొన్న మహిళలు అభిమానులు, కార్యకర్తలు.