కాంగ్రెసు లో కొండా.

న్యూఢిల్లీ:

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎంపీ రమేష్ రాధోడ్, మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్, ఎమ్మెల్సీ కొండా మురళి.