వనపర్తిలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ర్యాలీ.

lift
వనపర్తి:

వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో బీఎల్ ఎఫ్ తరుపున రోడ్డు షో, బైకు రాలి నిర్వహించారు. సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి బీఎల్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం,బీఎల్ ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్,కో కన్వీనర్ జాన్ వెస్లి,సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ దేవరకద్ర బీఎల్ ఎఫ్ అభ్యర్థి జయరాములు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.