విమానం కూలి 210 మంది దుర్మరణం.

జకార్తా:
ఇండోనేషియా సముద్రంలో విమానం కూలిపోయింది.210 మంది మృతి చెందారు. జకర్తా నుంచి సుమాత్రకు బయలుదేరిన విమానం కూలిపోయిందని ప్రాథమిక సమాచారం అందింది. గాలింపు చర్యలు సాగుతున్నవి.