యువకుని దారుణహత్య.

హైదరాబాద్:
నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్ లో 28 సంవత్సరాల ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు. సంఘటన స్థలాన్ని డాగ్స్ కార్డ్ క్లూస్ టీం తో పరిశీలిస్తున్న పోలీసులు.