మావోయిస్టుల కొత్త సారధి ‘నంబళ్ల’.

null

హైదరాబాద్:

భారత కమ్యూనిస్టు పార్టీ( మావోయిస్టు) కొత్త సెక్రటరీగా శ్రీకాకుళం కు చెందిన నంబాల్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ నియమితులయ్యారు.ఇంతకాలం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను బస్వరాజు (61)
నిర్వహించారు.మిలిటరీదాడుల వ్యూహకర్తగా బస్వరాజ్ కు గుర్తింపు ఉన్నది.వయోభారంతో ప్రధాన కార్యదర్శి పదవీ నుంచి పక్కకు తప్పుకున్న ముప్పాల లక్ష్మణ రావు(71) అలియాస్ గణపతి స్వచ్ఛందంగా తప్పుకున్నారు.