బాక్సైట్ తవ్వకాలపై వెలిసిన మావోయిస్టుల పోస్టర్లు.

విశాఖపట్నం:
బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయకపోతే టీడీపీ, బీజేపీ లకు గుణపాఠం చెబుతామంటూ మావోయిస్టులు వాల్ పోస్టర్లలో హెచ్చరించారు.