మావోయిస్టు అగ్రనేత ఆనంద్ తల్లి మృతి.

maoistmother

ఆదిలాబాద్:

బెల్లంపల్లి కన్నలబస్తీలో మావోయిస్టు కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ కన్నతల్లి వెంకటమ్మ మరణించారు.40 ఏళ్ళుగా కటకమ్ సుదర్శన్ అజ్ఞాత జీవితంలో ఉన్నారు.ఆనంద్ ను లొంగిపోవాలని వెంకటలక్ష్మి 15 సంవత్సరాల నుంచి కోరుతున్నారు.