ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు కరపత్రాలు.


జయశంకర్ భూపాలపల్లి:

వెంకటాపురం మండలం పాత్రపురం గ్రామ సమీపంలో బల్ల కట్ట వాగు వద్ద ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు కరపత్రాలు, బ్యానర్లు వదిలి వెళ్లారు.