విశాఖ జిల్లాలో మావోయిస్టుల లేఖల కలకలం.

విశాఖపట్నం:
విశాఖ జిల్లా ఏజెన్సీ లో మరో లేఖ విడుదల చేసిన మావోయిస్టులు.మావోయిస్టు గాలి కొండ కమిటీ పేరుతో లేఖ.విశాఖ ఏజెన్సీ లో కలకలం రేపుతుంది. గతం లో టీడీపీ ప్రజా ప్రతినిధులు బినామిల పేరుతో మైనింగ్ చేస్తున్నారు..మంత్రి అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి mla పీలా గోవింద్, చౌడవరం mla ksn. రాజు లకు అక్రమ మైనింగ్ లో ప్రమేయం ఉందన్నారు.. , గిరిజనుల లో పుట్టి mla గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణి కుమారి లు మైనింగ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.ఆరోపిస్తూ లేఖ ల విసుదల చేశారు..ఇప్పుడు తాజగా apfdc కి వ్యతిరేకంగా లేఖ ను విడుదల చేశారు. కాఫీ తోటలు పై హక్కు గిరిజన్లదే , బాక్సైట్ తవ్వకలను చేసి ఆదివాసు ల జీవితాలను నాశనం చేయటానికి పుంజుకున్న
అదికార పార్టీ లు టిడిపి,బిజెపి, నాయకులను మన్యం నుండి తరిమికొట్టాలి గాలికొండ సీపీఐ మావోయిస్టు కమిటి పేరు తో విడుదల అయింది..